నాకు నచ్చినవాళ్ళు నీకు - TopicsExpress



          

నాకు నచ్చినవాళ్ళు నీకు నచ్చకపోవొచ్చు...... నీకు నచ్చినవాళ్ళు నాకు నచ్చకపోవొచ్చు....... ఎందుకు అంటే ? ఇలాంటి విషయాలకి పెద్దగా logic ఏమి ఉండదు జరిగేది అలా జరుగుతూనే ఉంటుంది :-) కాబట్టి బుజాలు తడుముకోకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుందాం.
Posted on: Tue, 13 May 2014 02:42:32 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015