నాకైతే బఫూన్లు అందరూ - TopicsExpress



          

నాకైతే బఫూన్లు అందరూ గుడ్డి వాళ్ళు అని అనిపిస్తుంది. మన రాష్ట్రములో కండ్లు ఉంది పచ్చ మీడియా ను కరెక్ట్ గా చదువుతూ ఇంత ఖచ్చితముగా ఉన్న election manifesto ని ఎందుకు చదవడం లేదో అర్థం కాలేదు . కుల గజ్జి ఇంత దారుణముగా ఉంటుందా? ఏమయ్యా election manifesto ని ఎందుకు implement చేయడం లేదూ అంటే బఫూన్ల నుంచి వచ్చే సమాధానం జగన్ లక్ష కోట్లు . వీరు ఇక మారరా , వీళ్లకి ప్రజలు బుద్ది చెప్పే రోజు వస్తుందంటారా?https://drive.google/file/d/0Bw-PmTAB8hm0WElZVWlrdldTd1k/view
Posted on: Fri, 05 Dec 2014 04:37:08 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015