నాలుగేళ్ళ రాజకీయ - TopicsExpress



          

నాలుగేళ్ళ రాజకీయ జీవితం...అయినా నలభైఏళ్ళ రాజకీయ అనుభవం కలిగిన (Read:40 ఇయర్ ఇండస్ట్రీ) నేతల బుర్రలకు సైతం అంతుచిక్కని ప్రజాదరణను సంపాదించుకుని, మాట ఇస్తే పరిస్తితులు ఎలాఉన్నా ఆ మాటకు కట్టుబడి ఉండే యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు....ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా త్వరలోనే జగన్ గారిని చూడడం ఖాయం...మోస్ట్పవర్ ఫుల్ ప్రతిపక్షనేత...!!?? అసెంబ్లీ నిర్వహించాలంటేనే ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టిస్తున్న జగన్ గారి నాయకత్వం త్వరలోనే వస్తుంది...బహుశా దేశంలో ఏ రాజకీయ నాయకునికి వ్యతిరేకంగా జరగనన్ని కుట్రలు జరిగినా, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం, ధైర్యంతో ముందుకు సాగుతున్న జగన్ గారికి హాట్స్ ఆఫ్....!!!!
Posted on: Sat, 20 Dec 2014 15:11:13 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015