నిజంగా రాష్ట్రం - TopicsExpress



          

నిజంగా రాష్ట్రం అభివృద్ధి కోరుకునే వాడెవడూ సమైక్య వాదాన్ని సమర్ధించడు సొంత ఆస్తుల పరిరక్షణకే ఈ సమైక్య నాదం / నినాదం .. తెలంగాణా వాదం ఏమన్నా కే సిఆర్ గారితో మొదలైందా ? 60 సం .ల నుంచి ఉద్యమం కొనసాగుతూనే ఉంది .. మరి అప్పుడు అంతా, ఈ సమైక్య వాదులు ఏం చేసారు ? అక్కడ ఉద్యమం చేసే ప్రజలు అందరూ పిచ్చోళ్ళూ, వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుని చస్తారు అని వీరి పాటికి వీళ్ళ వ్యాపార వ్యవహారాలు చూసుకున్నారా ? ఇప్పుడు తీరా bifurcation కి నిర్ణయం తీసుకునేటప్పటికి అర్ధం లేని వాదాలతో రోడ్ల మీదకు వస్తున్నారా ? ఇలా కొట్టుకుంటూ మొత్తాన్ని (రాష్ట్రాన్ని) నాశనం చెయ్యడం కంటే విడిపోయి పెట్టుబడులను ఆహ్వానించి రెండు ప్రాంతాలను అభివృద్ధి చెందనివ్వడం మంచిది కదా !....ప్రియ ..
Posted on: Fri, 06 Sep 2013 06:01:57 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015