నేను తెలంగాణాలో - TopicsExpress



          

నేను తెలంగాణాలో పుట్టినా, నా కుటుంబం రాయలసీమ లో ఉంది, నేను ఇపుడు ఆంధ్రకు అల్లున్ని అయినా, కాబట్టి మూడు ప్రాంతాలు కలిసుండాలి - లోకేష్ బాబు, నేను ఇండియా లో పుట్టినా, పాకిస్తాన్ కి కోడల్ని అయినా, బంగ్లాదేశ్ లో చుట్టాలున్నరు, కాబట్టి మూడు దేశాలు కలిసుండాలని సానియా అంటే కుదురుతుందా సారూ
Posted on: Sun, 10 Nov 2013 16:15:14 +0000

Trending Topics



ht:30px;">
YouTube Link youtube/watch?v=spJ5CEzQABs Yes, I got to sing in
Range Rover Evoque 2.2SD4 Prestige, 4WD, Manual, 2011 61, 41,000

Recently Viewed Topics




© 2015