నేను మొన్న 3 జీన్స్ - TopicsExpress



          

నేను మొన్న 3 జీన్స్ ఫ్యాంట్స్ కొన్నాను. నేను ఒక్కొకటి 500 రూపాయలు ధర కలిగినవి కోనాలని అనుకోని షాప్ కు వెళ్ళాను. కానీ మొదటి షాప్ లో 600 కన్నా తక్కువకు దొరకలేదు. అందుకనే మరొక దానికి వెళ్ళాను. అక్కడ 300 నుండి అందుబాటులో ఉన్నాయి. నేను 300-700 మధ్య ఉన్నవాటిని చూసి 400 రూపాయలు ఉన్నవి 3 తీసుకున్నాను. అనగా మనం ఓపికతో ప్రయత్నిస్తే కోరుకున్న దాని కన్నా ఎక్కువ లాభాన్ని పొందవచ్చు. i dont compromise in the quality matter also. In this transaction i have saved 300 rupees.I know this is a small amount , but if we dont start our savings on small transactions how can we save in big deals.
Posted on: Sat, 13 Dec 2014 06:40:35 +0000

Recently Viewed Topics




© 2015