ప్రతీ Facebook యూజర్ - TopicsExpress



          

ప్రతీ Facebook యూజర్ తప్పనిసరిగా చూడాల్సిన ప్రోగ్రామ్ ఇది... Karthik Pavan Gade కార్తీక్ భయ్యా... ఏదో కాజువల్ ప్రోగ్రామ్ అనుకున్నా గానీ మనుషుల్ని కదిలించేశారుపొండి... ఆ scriptలో ప్రతీ అక్షరం ముక్కా సోషల్ నెట్‌వర్క్‌లలో జరుగుతున్నది కళ్లకు కట్టించేశారు హ్యాట్సాఫ్.. మీలాంటి వాళ్లు ఉండాలి భయ్యా మీడియాకి. - నల్లమోతు శ్రీధర్
Posted on: Thu, 14 Aug 2014 04:08:36 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015