ప్రపంచంలో ఇస్లామీయులు - TopicsExpress



          

ప్రపంచంలో ఇస్లామీయులు అధికంగా నివసించే ఇండోనేషియా లో వారి టీవి చాన్నెల్లో ఉదయం గాయత్రి మంత్రం తో ప్రారంభిస్తారు. కాని ప్రపంచంలో అత్యధికంగ హిందూ జనాభా గల మన భారతదేశంలో - వందేమాతరం పాఠసాలలో ఆలపించలేము. భగవద్గీతను జాతీయ గ్రంధంగా ప్రకటించలేము. పాఠసాలలో అన్య భాష జెర్మని చదవగలము ,కాని సంస్కృతం చదవమంటే మన చులకన చేస్తాం. సిగ్గు సిగ్గు , ఎంతటి మూర్ఖులం , పదవికోసం తల్లి - చెల్లి - ఆలి కి కూడా తేడా తెలియని దౌర్భాగ్యులం.
Posted on: Tue, 23 Dec 2014 05:46:36 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015