ప్రముఖ సాహితీవేత్త - TopicsExpress



          

ప్రముఖ సాహితీవేత్త రాచపాలెం చంద్రశేఖరరెడ్డి గారికి - కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటన ప్రముఖ ఆధునిక తెలుగు సాహితీ ప్రక్రియ నవలల పై విమర్శ పై ప్రముఖ సాహితీవేత్త రాచపాలెం చంద్రశేఖర రెడ్డి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా తెలుగురధం హృదయపూర్వక అభినందనలని తెలియజేస్తున్నాం. HEARTY CONGRATULATIONS TO THE LITERARY CRITIC RACHAPALEM CHANDRA SEKHAR REDDY FOR THE KENDRA SAHITYA ACADEMI AWARD FOR LITERARY CRITICISM ON NOVELS ....ALL LITERARY LOVERS
Posted on: Fri, 19 Dec 2014 10:00:29 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015