ప్రెస్‌క్ల‌బ్ - TopicsExpress



          

ప్రెస్‌క్ల‌బ్ ఎన్నిక‌ల్లో తెలంగానం! తెలంగాణ వ్య‌క్తుల‌కే ప‌ట్టం.. ఏపీఎస్ ఆర్టీసీ, జ‌ల‌మండ‌లి, జీహెచ్ఎంసీ... ఇలా అన్నింటిలోనూ తెలంగాణ జెండా రెప‌రెప‌లాడింది.. ఇప్పుడు ప్రెస్ క్ల‌బ్ ఎన్నిక‌ల్లోనూ తెలంగాణ జ‌ర్న‌లిస్టులు ఆత్మ‌గౌర‌వం చాటారు.. తెలంగాణ‌వాదాన్ని వినిపించారు... ఎన్నిక ఏదైనా స‌రే తెలంగాణ వ్య‌క్తుల్నే గెలిపిస్తామ‌ని మ‌రోమారు నిరూపించారు.. తెలంగాణ వ్య‌క్తుల్ని గెలిపించిన పాత్రికేయ మిత్రులంద‌రికీ ఉద్య‌మాభివంద‌నాలు.. గెలిచిన వారంతా తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల మేర‌కు ప‌నిచేయాల‌ని విజ్ఞ‌ప్తి.. తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తూ క‌ల్పిత‌, క‌ల్లిబొల్లి క‌థ‌నాల‌తో తెలంగాణ బిడ్డ‌ల ఉసురు తీసుకున్న‌ మీడియా సంస్థ‌లకు త‌గిన గుణ‌పాఠం చెప్పాలి.. జ‌న చేత‌న తెలంగాణ‌మిది... జ‌య‌కేత‌న తెలంగాణ‌మిది.. జై తెలంగాణ‌.. జై జై తెలంగాణ‌..
Posted on: Sun, 24 Nov 2013 17:36:15 +0000

Trending Topics



>
Quem agente pensa que é pra querer ser melhor do que os outros,
At least two members of No Vanquished (namely Jeremy & Jon) were
YOUR DAILY VERSE FOR JUNE 24TH, 2014. 2 Peter 1 1 SIMON
This Wednesday night is the start of our Summer League. The format
Red Bull Formula 1 driver Daniel Ricciardo faces off against an
Myth: ‘Muslim’ countries are never secular. Muslims do not
WEATHER ADVISORY: (PAGASA) METRO MANILA, ILOCOS REGION,
“Government is not reason, it is not eloquence – it is force.
Of all the various attractions we did this year (houses, trails,
Banksy Marine Macbook Decal Mac Decal Macbook Pro Laptop Sticker
Pembantu Tanteku Yang Putih dan Bahenol Cerita ini sebenarnya
[Câu chuyện kể về 1 chàng trai có tên là Chí Phèo ,

Recently Viewed Topics




© 2015