బలవంతంగా కలిసి ఉండడం - TopicsExpress



          

బలవంతంగా కలిసి ఉండడం దేనికి ? బ్రతిమాలడం దేనికి ? ఎవరెవరు పోతారో వాళ్ళను వెళ్ళనివ్వాలి. మీ భార్య మీ దగ్గర ఉంటూ, మీ నీడను బ్రతుకుతూ పరాయి మగాడిని ఆరాధిస్తూ ఉంటే తప్పు మీలో ఉందా అతనిలో ఉందా అని మీరే ఆలోచించుకోవాలి ! ఎన్నాళ్ళని మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకుంటారు ?
Posted on: Thu, 24 Jul 2014 04:18:16 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015