బీహార్ కి రబ్రీ - TopicsExpress



          

బీహార్ కి రబ్రీ దేవి మనకి ఇజగమ్మ అని జఫాస్ కొత్త ఆర్గ్యుమెంట్ అట నా చిన్ని బుర్ర కి వచ్చిన పెద్ద ప్రశ్నలు.... 1.లాలు ప్రసాద్ లేడు గా...పోయి పోచే....పొయాడే...he is gone.... 2.సరే గజన్ లాలు అనుకుందాం, అంటే లాలు చేసినట్టు అవినీతి మీ గజన్ చేసినట్టా.... 3.లాలు కి ED లేదు,సో మనోడు పాట్నా జెయిల్ కాబట్టి లోకల్ కాల్ తో అయ్యింది, మీకు ఎస్ టి డి కాల్ ఎంతో దూరం లో లేదు. అప్పుడెలా? మీరు ఎదో చేద్దాం అనుకుంటారు.....అది కాస్త సెల్ఫ్ గోల్స్ అవుతాయి..... వీది కుక్క ని ఇండియా లో అయినా. అమెరికా లో అయినా వీధి కుక్క అనే అంటాం... ఇక్కడ వీధి కుక్క అమెరికా వెళ్ళగానే డాబార్ మాన్ అవ్వదు గా.....జఫాస్ అయిన అంతే...... ;)
Posted on: Tue, 11 Jun 2013 02:29:51 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015