మన విశాఖ తో పాటు - TopicsExpress



          

మన విశాఖ తో పాటు ఉత్తరాంధ్రలో చాలా వృక్షాలు నేల కూలాయి .తుఫాను ధాటిని తట్టుకుని ..జీవం ఉన్నవాటిని బతికించుకోవడానికి ప్రూనింగ్ ప్రక్రియ (కొమ్మలు కత్తిరించడం) ఎక్కడికక్కడ జరగాలి .. అది మనమే చేస్కొని చాలా మొక్కలని త్వరగా చిగురింప చేయోచ్చు ..మన చుట్టూ పచ్చదనాన్ని .. నిలబడ్డానికి కాసింత నీడని త్వరగా పొందవచ్చు ..దీనికోసం విదేశాల నుంచి నిపుణులను తీసుకురావాల్సిన అవసరం లేదు.. మన వ్యవసాయ/ఉద్యాన శాఖ సిబ్బందిని అడిగితే ఇంకా వివరం తెలుస్తుంది... ఈ వీడియో చూడండి ..అందరికీ షేర్ చేయండి !! Pruning trees will help keep your yard or landscape healthier and have your trees looking the best they can. Tree trimming, or pruning, is more than just getting rid of dead limbs. It helps the tree grow new healthy branches. Depending on the size of your tree, you may need the following equipment: scissor cut sheers, loppers, pruning saw, pole saw, ladder and work gloves. There are two types of trees, deciduous and evergreen. Deciduous trees lose their leaves every year, while evergreens stay green and pined all year round. https://youtube/watch?v=5LiWRXrC9So
Posted on: Thu, 23 Oct 2014 11:39:44 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015