మనుషులకి కూడా వాషింగ్ - TopicsExpress



          

మనుషులకి కూడా వాషింగ్ machines రావాలి , తల తప్ప మిగతా body మొత్తం తక్కువ నీటితో , పూర్తిగా clean అవ్వాలి , దీని వల్ల రెండు ఉపయోగాలు ఒకటి నీరు waste అవ్వదు , రెండోది మన శరీరం కూడా అన్నివైపులనుండి పూర్తిగా clean అవుతుంది ఫన్నీ గా ఉన్నా ..త్వరలో ఇది నిజం కావలి అని కోరుకుంటూ .. ఆత్మీయ మిత్రులకు శుభోదయం , శుభదినం
Posted on: Sat, 06 Dec 2014 02:34:43 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015