మనిషికీ ప్రకృతికీ - TopicsExpress



          

మనిషికీ ప్రకృతికీ ఎక్కడో లంకె తెగిపోయింది. యంత్రానికీ మనిషికీ ముడిపడిన యాంత్రికత జీవితాల్ని అలుముకుంది. సామూహిక బృందగానాల స్థానంలో రణగొణద్వనుల రోదనలు. డబ్బుసంపాదనతప్ప మరో కళ లేని అరువు బ్రతుకులు. ఈ నగరజీవితపు అసహనాన్ని, ఎండమావిగా మారిన ప్రశాంత-ప్రకృతి జీవితాన్ని చాలా సర్రియలిస్టిక్ సింబాలిజంతో చెప్పిన ఒక మ్యాజిక్ రియలిజం కథ ఇది. మంచి కథ...చదవండి. Its also a perfect story for an experimental short film, if someone wants to try. epaper.sakshi/apnews/Funday/02112014/20
Posted on: Sun, 02 Nov 2014 13:43:59 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015