మరి మా (అంటే అల్లాహ్) - TopicsExpress



          

మరి మా (అంటే అల్లాహ్) ఉత్తర్వు (శిక్ష) వచ్చేసినప్పుడు, మేము షుఐబును, అతని వెంటనున్న విశ్వాసులను మా ప్రత్యేక కటాక్షంతో కాపాడాము. దుర్మార్గానికి ఒడిగట్టిన వారిని మాత్రం భయంకరమైన శబ్దం కబళించింది. దాంతో వారు తమ ఇంట్లో బోర్లా పడి పడినట్లే ఉండిపోయారు. అసలు వారక్కడ ఎప్పుడూ నివసించనే లేదన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. వినండి! సమూదు వారు దూరం చేయబడినట్లే మద్యను వారు కూడా (దైవ కారుణ్యానికి) దూరం అవుదురుగాక! {ఖురాన్ లోని 11 వ సూరా హూద్ (దైవ ప్రవక్త హూద్) లోని 94,95 వాక్యం} (Social network id: rammohanreddy777@gmail), Tags: Muttaqeen Islamic Center, Telangana, Andhra Pradesh, Hyderabad, india., Quran, Islam, telugu Quran, (Quran - surah Hud 11: 94,95)., And when Our command came, We saved Shuayb and those who believed with him, by mercy from Us. And the shriek seized those who had wronged, and they became within their homes [corpses] fallen prone, As if they had never prospered therein. Then, away with Madyan as Thamud was taken away.
Posted on: Tue, 16 Dec 2014 18:13:30 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015