మీ భవిష్యత్తు - TopicsExpress



          

మీ భవిష్యత్తు అభివృద్దికై కేవలం 3 నిమిషలు కేటాయించి చదవవలసిన విషయం. మీరు భారతదేశ ఆర్ధిక వ్యవస్థలో భారీ మార్పును చేయవచ్చు. 12 నెలల క్రితం 1 US $ = ఇండియా రూపీస్ 39. 12 నెలల తర్వత ఇప్పుడు 1 $ = ఇండియా రూపీస్ 60.19. మీరు భారత ఆర్ధిక వ్యవస్థ అభివృద్ది చెందుతుందనుకుంటున్నరా ? కానీ భారత ఆర్ధిక వ్యవస్థ పాతాళాన్ని తాకుతుందనిపిస్తుంది. మన భారత ఆర్ధిక వ్యవస్థ మీ చేతుల్లొనే వుంది. శీతల పానీయల తయారీకి కేవలం 70/80పైసలు ఖర్చు అవుతుంటే వాటిని 9 రూపయలకు పంపిణి చేస్తున్నారు. వాటిలొ అధిక భాగపు లాభం వీదేశాలకు వెళ్ళిపోతుంది. అది భారత ఆర్ధిక వ్యవస్థ పై తీవ్రమైనప్రభావం చూపుతుంది. మీరు దీని గురించి ఏమి చెయ్యగలరు? 1. పూర్తిగా భారతీయ పరిశ్రమల తయారీని మాత్రమే కొనుగోలు చేయాలి. 2. మీరు మీ జీవనశైలి ని మార్చుకోనక్కరలేదు.కేవలం మీరు వాడే వస్తువుల ప్రత్యామ్నాయ ఉత్పత్తిని ఎంచుకోవడం అవసరం అంతే. పూర్తిగా భారతీయ కంపెనీల ఉత్పత్తుల జాబితా. COOL DRINKS :- COCA COLA, PEPSI, LIMCA, MIRINDA, SPRITE, THUMBS UP. లాంటి వాటి బదులుగా LEMON JUICE, FRESH FRUITJUICES, CHILLED LASSI (SWEET OR SOUR), BUTTER MILK, COCONUT WATER, JALJEERA, ENERJEE,and MASALA MILK... BATHING SOAP:- LUX, LIFEBUOY, REXONA, LIRIL, DOVE, PEARS, HAMAM, LESANCY, CAMAY, PALMOLIVE లాంటి వాటి బదులుగా USE CINTHOL & OTHER GODREJ BRANDS, SANTOOR, WIPRO SHIKAKAI, MYSORE SANDAL, MARGO,NEEM, EVITA, MEDIMIX, GANGA , NIRMA BATH & CHANDRIKA TOOTH PASTE:- COLGATE, CLOSE UP, PEPSODENT, CIBACA, FORHANS, MENTADENT. లాంటి వాటి బదులుగా USE NEEM, BABOOL, PROMISE, VICO VAJRADANTI, PRUDENT, DABUR PRODUCTS, MISWAK TOOTH BRUSH: - COLGATE, CLOSE UP, PEPSODENT, FORHANS, ORAL-B లాంటి వాటి బదులుగా USE PRUDENT, AJANTA , PROMISE SHAVING CREAM:- PALMOLIVE, OLD SPICE, GILLETE లాంటి వాటి బదులుగా USE GODREJ, EMAMI. BLADE:- SEVEN-O -CLOCK, 365, GILLETTE లాంటి వాటి బదులుగా USE SUPERMAX, TOPAZ, LAZER, ASHOKA TALCUM POWDER:- PONDS, OLD SPICE, JOHNSONS BABYPOWDER, SHOWER TO SHOWER లాంటి వాటి బదులుగా USE SANTOOR, GOKUL, CINTHOL, WIPRO BABY POWDER, BOROPLUS MILK POWDER:- ANIKSPRAY, MILKANA, EVERYDAY MILK, MILKMAID. లాంటి వాటి బదులుగా USE INDIANA, AMUL, AMULYA SHAMPOO:- HALO, ALL CLEAR, NYLE, SUNSILK, HEAD AND SHOULDERS, PANTENE లాంటి వాటి బదులుగా USE NIRMA, VELVETTE MOBILE CONNECTIONS:- NO USE Vodafone USE BSNL, AIRTEL , RELIANCE . Food Items:- Eat Tandoori chicken . home madefood DONT EAT - KFC, MACDONALDS, PIZZA HUT, A&W మీరు కొనుగోలు చేసే ప్రతీ భారతీయఉత్పత్తి వలన చాలా విలువ చేస్తుంది. భారతీయ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది.మీరు నిర్ణయం తిసుకొవదం మిగిలింది. Every INDIAN product you buy makes a big difference. It saves INDIA. Let us take a firm decision today. BUY INDIAN TO BE INDIAN... Share if u care
Posted on: Tue, 15 Oct 2013 03:08:12 +0000

Recently Viewed Topics




© 2015