మీకు 30 సంవత్సరాలు - TopicsExpress



          

మీకు 30 సంవత్సరాలు దాటినా , స్మోకింగ్ చేస్తున్నా , మాంసాహారం తీసుకుంటున్నా , లావుగా ఉన్నా ,పాల ఉత్పత్తులతో చేసిన స్వీట్స్ ఎక్కువ తీసుకుంటున్నా .... మీ ఫ్యామిలీ లో ఎవరికన్నా గుండెకు సంబందించిన జబ్బు తో బాధ పడుతున్న వారు ఉన్నా ..... పైన చెప్పిన ఎ ఒక్క దాంట్లో మీరు ఉన్నా ...తప్పనిసరిగా మీరు ఇది చందవండి 14 గంటల fasting అంటే , ఇవాళ్ళ సాయంత్రం 6 గంటలకు ఆహరం తీసుకుంటే రేపు ఉదయం 8 గంటలకు రక్త పరిక్ష కు వెళ్ళాలి , డాక్టర్ గారు రాసి ఇచ్చినా , లేక మనకు మనం స్వయంగా కూడా ఈ టెస్ట్ చేయించుకోవచ్చు దాని పేరు LIPID PROFILE ఈ టెస్ట్ లో మన రక్తం లో ఉన్న cholesterol మరియు ఇతర దానికి సంబందించిన పరిక్షలు ఉంటాయి , ముఖ్యంగా triglycerides కూడా ఎంత మేరకు ఉన్నాయో తెలుస్తుంది , ఒకవేళ ఉండాల్సిన వాటికంటే ఎక్కువ ఉంటె వెంటనే డాక్టర్ గారిని కలిసి తగిన treatment తీసుకోవాలి , మందులు డాక్టర్ గారు చెప్పేవరకు మానకూడదు , వీటిని క్రమం తప్పకుండా వాడాలి. పొతే ఒక అయిదారొందలు పరిక్ష ఫీజు అంతే ..........కాని అశ్రద్ధ చెయ్యకండి , సంవత్సరానికి ఒక్క సారి ఇటువంటి పరిక్షలు తప్పనిసరి
Posted on: Mon, 15 Dec 2014 09:37:31 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015