రాష్ట్రాన్ని - TopicsExpress



          

రాష్ట్రాన్ని విభజించండి: సీమాంధ్ర అడ్వొకేట్స్ గుంటూరు: రాష్ట్ర విభజనలోని సుగుణాలను సీమాంధ్ర అడ్వొకేట్స్ గుర్తించినట్టున్నారు. రాష్ట్ర విభజనను స్వాగతిస్తూ రాష్ట్రాన్ని వెంటనే రెండుగా విభజించాలని వాళ్లు ఇవాళ ఒక తీర్మానం చేశారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం వస్తదని పేర్కొన్నారు.
Posted on: Thu, 26 Sep 2013 12:50:20 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015