వామ్మో ! ఈ v6 చానెల్ ఏంది రా - TopicsExpress



          

వామ్మో ! ఈ v6 చానెల్ ఏంది రా స్వామి, ఈ రేంజ్ లో విషం కక్కుతున్నాడు,. నేను ఇన్నాళ్ళు పోతన తెలుగు కవి అనుకున్నా అయనకి కూడా ప్రాంతం అంటకడుతున్నారు కదరా స్వామి ! అయ్యా , పోతన , రామదాసు, అన్నమయ్య వీళ్లకి ప్రాంతం కులం ఎందుకయ్యా ! వారు దైవాంశ సంభూతులు, వారిని అలాగే ఉండవివ్వండి. ప్రపంచం మొత్తం గౌరవించే వారిని ఒక ప్రాంతానికి పరిమితం చెయ్యకండి. రాష్ట్రం విడిపోతే విడిపోవచ్చు, ఈ మహానుభావులు ఆస్తులు కాదు పంచుకోవటానికి తెలుగు జాతి అస్తిత్వాలు. వారిని పంచుకోవద్దు, గుండెల్లో పెట్టుకొని పూజించుకుందాం
Posted on: Wed, 16 Oct 2013 18:14:05 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015