వారు భూమిపై (అల్లాహ్ ను) - TopicsExpress



          

వారు భూమిపై (అల్లాహ్ ను) నిస్సహాయుని గానూ చేయలేక పోయారు, అల్లాహ్ కు వ్యతిరేకంగా వారిని సమర్థించేవారు కూడా లేకపోయారు. వారికి విధించబడే శిక్ష రెండింతలు చేయబడుతుంది. వారు వినగలిగే వారూ కాదు, చూడగలిగే వారూ కాదు. తమను తాము స్వయంగా నష్టానికి గురి చేసుకున్న వారు వీరే. వారు కల్పించుకున్నదంతా వారి నుండి మటు మాయమై పోయింది. నిశ్చయంగా పరలోకంలో అందరికన్నా ఘోరంగా నష్టపోయేవారంటే వారే. {ఖురాన్ లోని 11 వ సూరా హూద్ (దైవ ప్రవక్త హూద్) లోని 20,21,22 వ వాక్యం} (Social network id: rammohanreddy777@gmail), Tags: Muttaqeen Islamic Center, Telangana, Andhra Pradesh, Hyderabad, india., Quran, Islam, telugu Quran, (Quran - surah Hud 11: 20,21,22)., Those were not causing failure [to Allah ] on earth, nor did they have besides Allah any protectors. For them the punishment will be multiplied. They were not able to hear, nor did they see.Those are the ones who will have lost themselves, and lost from them is what they used to invent.Assuredly, it is they in the Hereafter who will be the greatest losers.
Posted on: Wed, 10 Dec 2014 12:03:45 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015