విలీనం దగ్గిర నుండి ఈ - TopicsExpress



          

విలీనం దగ్గిర నుండి ఈ పరిస్థితి సీమాంధ్ర లో ఉంది. మన తెలంగాణ వాళ్ళు సహజంగానే కొత్త ప్రదేశానికి వెల్లినప్పుడు కొద్దిగా సంకోచిస్తూ వెనుక ముందు ఆడుతారు. అది పసిగట్టిన ఆంధ్రొడు ఇంకొద్దిగా అణచడానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటి అలవాటు మన తెలంగాణ వాళ్ళకు లేదు. ఐనా నమస్తె వాళ్ళు ఎస్కార్టు ని పెట్టుకొని వెళ్ళాల్సింది.
Posted on: Tue, 25 Jun 2013 13:25:12 +0000

Recently Viewed Topics




© 2015