వీడియో లింక్ ఇది: - TopicsExpress



          

వీడియో లింక్ ఇది: bit.ly/srispeakers మీరు నిన్న గాక మొన్న కొత్త లాప్‌టాప్ కొని ఉండొచ్చు… ఇంకా మీ లాప్‌టాప్ వారెంటీలో ఉన్నా…. మీరు ఊహించని విధంగా దానిలోని స్పీకర్లు పాడైపోతాయి… ఆడియో అస్సలు రాదు… సర్వీస్ సెంటర్‌కి తీసుకు వెళితే “మీరు VLC Playerని వాడుతున్నారు కాబట్టి రిపేర్ చెయ్యడానికి కుదరదు” అనే సమాధానం వస్తుంది. ఎందుకిలా జరుగుతుందో ఒక లాప్‌టాప్ యూజర్‌గా మీరు తెలుసుకోవాలి కదా? ఈ వీడియోలో అస్సలు కారణాల్ని వివరంగా తెలియజేయడం జరిగింది. గమనిక: లాప్‌టాప్ కలిగి ఉన్న ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: bit.ly/srispeakers ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ computerera.co.in youtube/nallamothu nallamothusridhar
Posted on: Mon, 10 Jun 2013 22:56:59 +0000

Trending Topics



>

Recently Viewed Topics




© 2015