శబాష్ బొత్స జనం ముందు తన - TopicsExpress



          

శబాష్ బొత్స జనం ముందు తన మొగుడు సత్తి బాబు లా నాటకం ఆడలేదు ఝాన్సీ. అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఇప్పుడే ఏదో ఒకటి తేల్చేయండి. కష్టాలు తప్పవు, కానీ ఇవ్వకుంటే గెలిపించటం సాద్యము కాదని చెప్పేశారు. సమైఖ్యంగా ఉంటే భవిష్యత్తులో జనం ఓట్లు పడతాయని ఇప్పటికిప్పుడు గెలవటం కష్టమని చెప్పారు. ఆ ప్రాతి పదికన అధిష్టానం నిర్ణయం తీసుకునే ముందు సీమాంధ్ర కేంద్ర మంత్రులు అందరికీ, ఏం పీ లు అందరికీ కూడా నిర్మొహమాటం గా అధిష్టానం చెప్పేసింది. అయినా ఇక్కడి జనాన్ని మోసం చేసిన నేతలు ఇప్పటికీ డబుల్ గేమ్ ఆడుతూనే ఉన్నారు. కానీ ఝాన్సీ మాత్రం నేను రాజీనామా చేయను అని తేల్చి చెప్పేసింది. చిరంజీవి, బొత్స, కిరణ్, కావూరి, శీలం, పురందరేశ్వరి, పనబాక లక్ష్మి, కోట్ల తరహాలో కాకుండా నేను చేయను అని చెప్పినందుకు అభినందించాలి. ఓటు వేయలో లేదో తర్వాత ఆలోచించుకోవచ్చు. .
Posted on: Sat, 10 Aug 2013 09:50:19 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015