సౌర విద్యుత్‌ పై చైతన్య - TopicsExpress



          

సౌర విద్యుత్‌ పై చైతన్య సదస్సు విద్యుత్‌ డిమాండ్‌ని తట్టుకోవాలంటే సౌర విద్యుత్‌ ఒక్కటే మార్గం అని ప్రపంచ దేశాలు నమ్మతున్నాయి. జర్మనీ సంపూర్ణ సోలార్‌ దేశంగా మారుతోంది. మన దేశంలో గుజరాత్‌ ఇప్పటికే సోలార్‌ విద్యుత్‌కు ప్రాముఖ్యతనిస్తూ నర్మదా నదిపై సోలార్‌ యూనిట్‌ని నెలకొల్పింది. భవిష్యత్‌లో సోలార్‌ విద్యుత్‌ పరికరాల తయారీ భారీ పరిశ్రమగా మార బోతుంది.యువతకు ముఖ్యంగా గ్రామీణ యువతీ,యువకులకు సోలార్‌ రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలున్నాయి.. వీటి గురించి సంపూర్ణ అవగాహన కోసం హైదరాబాద్‌లో 3 రోజుల పాటు సదస్సు,ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్నారు. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సోలార్‌ రంగం పై అవగాహన పెంచుకోవచ్చు.. .మీరు ఔత్సాహిక పారిశ్రామికవేత్తా? సోలార్, LED పరిశ్రమల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? @ మీరు విధ్యార్దులా, భవిష్యత్తులో సోలార్, LED,విద్యుత్ రంగంలో ఉపాధి అవకాశాల గురించి తెలుసుకోవాలని ఉందా? @మీకు ఏదైనా పార్ట్ టైం జాబ్ కావాలా, లేదు మీరు స్వంతంగా ఏదైనా చిన్న వ్యాపారం స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తున్నారా? మిత్రులారా! పైన పేర్కొన్న అన్ని ప్రశ్నలకు ఏకైక సమాధానం : 3 రోజుల భారి SOLAR & LED ఎక్సిబిషన్ – ఒక రోజు A COMPREHENSIVE FREE SEMINAR ON SOLAR, LED AND ENERGY CONSERVATION @ INSTITUTE OF ENGINEER, VISHWESHWARAYYA BHAVAN, KHAIRATHABAD, HYDERABAD FROM 30th November, 1st and 2nd December, 2014. సెమినార్ ప్రవేశం ఉచితం, కాని పరిమితమైన సీట్లు ఉన్నందున ముందుగా మీ పేరు meraevents లో రిజిస్టర్ చేసుకోండి. వివరాలకు ecosureexpo అనే వెబ్ సైట్ సందర్శించండి. 88855 90969(కేసవన్ సుందర మూర్తి.) అనే సెల్ ఫోన్ నంబర్ ను సంప్రదించండి!!! సార్వజనికమైన ప్రయోజనాన్ని కాన్క్షిస్తున్న ఈ పోస్ట్ ను దయచేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. -రవీందర్ పరస
Posted on: Sun, 30 Nov 2014 00:39:10 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015