స్తంభాలు లేకుండా (నే) - TopicsExpress



          

స్తంభాలు లేకుండా (నే) ఆకాశాలను అంతేసి ఎత్తుకు లేపిన వాడే అల్లాహ్. దీన్ని మీరు చూస్తూనే ఉన్నారు. మరి ఆయన అర్ష్ (సింహాసనం) పై ఆసీనుడయ్యాడు. సూర్యచంద్రులను నియంత్రణలో ఉంచినది కూడా ఆయనే - ప్రతి ఒక్కటీ నిర్థారిత సమయంలో తిరుగుతోంది. కార్యక్రమాల నిర్వహణకర్త కూడా ఆయనే. మీరు మీ ప్రభువును కలుసుకునే విషయాన్ని నమ్మగలందులకు ఆయన తన నిదర్శనాలను స్పష్టంగా వివరిస్తున్నాడు. {ఖురాన్ లోని 13 వ సూరా అర్ రాద్ లోని 2 వ వాక్యం} (Social network id: rammohanreddy777@gmail), Tags: Muttaqeen Islamic Center, Telangana, Andhra Pradesh, Hyderabad, india., Quran, Islam, telugu Quran, (Quran - surah AR RAD (the thunder) 13: 2)., Allah is He Who raised the heavens without any pillars that you can see. Then, He Istawa (rose above) the Throne (really in a manner that suits His Majesty). He has subjected the sun and the moon (to continue going round)! Each running (its course) for a term appointed. He regulates all affairs, explaining the Ayat (proofs, evidences, verses, lessons, signs, revelations, etc.) in detail, that you may believe with certainty in the meeting with your Lord.
Posted on: Sat, 27 Dec 2014 09:31:06 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015