@ Srinivasa Bhaskara Rao Yanamandra పల్లవి - TopicsExpress



          

@ Srinivasa Bhaskara Rao Yanamandra పల్లవి : నమో వెంకటేశా... నమో తిరుమలేశా... నమస్తే నమస్తే నమః... ఆ... ॥వెంకటేశా॥ మహానందమాయే ఓ మహాదేవదేవ మహానందమాయే ఓ మహాదేవదేవ ॥వెంకటేశా॥ చరణం : 1 ముడుపులు నీకొసగి మా మొక్కులు తీర్చుమయా (2) ముక్తికోరి వచ్చే నీ భక్తుల బ్రోవుమయా భక్తుల బ్రోవుమయా... ॥వెంకటేశా॥ చరణం : 2 నరక తుల్యమౌ ఈ భువి స్వర్గము చేయవయా (2) మనుజులు నిను చేరే పరమార్థము తెలుపవయా పరమార్థము తెలుపవయా... ॥వెంకటేశా॥ ******************************************* పల్లవి : ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవింద ఏడుకొండలసామీ ఎక్కడున్నావయ్యా ఎన్ని మెట్లెక్కినా కానారావేమయ్యా ఆ... ఏడుకొండలసామీ... (2) చరణం : 1 ఆకాశమంటూ ఈ కొండశిఖరమ్ముపై ఆకాశమంటూ ఈ కొండశిఖరమ్ముపై మనుషులకు దూరంగా మసలుతున్నావా (2) ఏడుకొండలసామీ... (2) చరణం : 2 ఏచోట గాంచినా నీవుందువందురే ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా॥ ఈ అడవి దారిలో చేయూతనీయవా ఈ అడవి దారిలో చేయూతనీయవా నీ పాద సన్నిధికి మముజేరనీయవా నీ పాద సన్నిధికి మముజేరనీయవా ॥ రచన : రావులపర్తి భద్రిరాజు సంగీతం, గానం : ఘంటసాల.......youtube/watch?v=OdMbe4pvKTk Ghantasala -Namo venkatesha One more masterpiece from Sarvashri Ghantasala Venkateswara Rao garu... few of the images are photographed by my dad... YOUTUBE.COM Ghantasala -Namo venkatesha One more masterpiece from Sarvashri Ghantasala Venkateswara Rao garu... few of the images are photographed by my dad... YOUTUBE.COM Like
Posted on: Sun, 21 Sep 2014 15:26:59 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015