Job 42:1-5 1.అప్పుడు యోబు - TopicsExpress



          

Job 42:1-5 1.అప్పుడు యోబు యెహోవాతో ఈలాగు ప్రత్యు త్తరమిచ్చెను 2. నీవు సమస్తక్రియలను చేయగలవనియునీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియునేనిప్పుడు తెలిసికొంటిని. 3. జ్ఞానములేని మాటలచేత ఆలోచనను నిరర్థకముచేయు వీడెవడు? ఆలాగున వివేచనలేనివాడనైన నేను ఏమియు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని. 4. నేను మాటలాడ గోరుచున్నాను దయచేసి నా మాట ఆలకింపుము ఒక సంగతి నిన్ను అడిగెదను దానిని నాకు తెలియ జెప్పుము. 5. వినికిడిచేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచు చున్నాను. Job 42 42 Then Job answered the Lord, and said, 2 I know that thou canst do every thing, and that no thought can be withholden from thee. 3 Who is he that hideth counsel without knowledge? therefore have I uttered that I understood not; things too wonderful for me, which I knew not. 4 Hear, I beseech thee, and I will speak: I will demand of thee, and declare thou unto me. 5 I have heard of thee by the hearing of the ear: but now mine eye seeth thee.
Posted on: Mon, 12 Aug 2013 17:59:13 +0000

Trending Topics



v class="stbody" style="min-height:30px;">
Mausoleum Taj Mahal 1874-1876 Framed Print by Wassili Wassilevitch
** SUNDAY DIVISION 2 FEATURE MATCH REPORT ** MARINE (12) v (8)
As Summer draws to a close, and Autumn is looming, we take into

Recently Viewed Topics




© 2015