అప్పుడు వారిలా - TopicsExpress



          

అప్పుడు వారిలా చెప్పుకున్నారు: మనం ఒక (బలమైన) జట్టుగా ఉన్నప్పటికీ మన తండ్రి మనకన్నా యూసుఫును, అతని సోదరుణ్ణే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ విషయంలో మా తండ్రి స్పష్టమైన తప్పుచేస్తున్నారు అనేది మాత్రం ముమ్మాటికీ నిజం. (అందుకే) యూసుఫ్ను చంపేయండి లేదా అతన్నిఏదైనా (తెలియని) చోటపారేయండి. అప్పుడైనా మీ తండ్రి శ్రద్ధాసక్తులు మీవైపుకు మళ్ళవచ్చు. ఆ తరువాత మీరు మంచి వారుగా మారాలి. {ఖురాన్ లోని 12 వ సూరా యూసుఫ్ లోని 8,9 వ వాక్యం} (Social network id: rammohanreddy777@gmail), Tags: Muttaqeen Islamic Center, Telangana, Andhra Pradesh, Hyderabad, india., Quran, Islam, telugu Quran, (Quran - surah YUSUF-(joseph) 12: 8,9)., When they said, Joseph and his brother are more beloved to our father than we, while we are a clan. Indeed, our father is in clear error. Kill Joseph or cast him out to [another] land; the countenance of your father will [then] be only for you, and you will be after that a righteous people.
Posted on: Sat, 20 Dec 2014 08:50:43 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015