అవును ఈమే కరెక్ట్.. చాలా - TopicsExpress



          

అవును ఈమే కరెక్ట్.. చాలా చక్కని ప్రశ్న వేశారు ఈమే.... మన మేధావులు... మీడియా (టెలివిజన్ వెబ్ ) అందరు ఆన్సర్ చేయగలరా నాకు తెలిసి అంత సీన్ లేదనుకుంటున్నా నిజం కోసం కాదుగా మన ప్రయత్నం... నీడలతో వచ్చే కాసులకోసమే కదా.. మేడం మీరు కత్తి లాంటి ప్రశ్న వేశారు.. ధన్యవాదాలు
Posted on: Tue, 09 Sep 2014 06:21:56 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015