ఒక రాజకీయ నాయకుడికి - TopicsExpress



          

ఒక రాజకీయ నాయకుడికి బెయిల్ ఇస్తూ హైదరాబాద్ దాటి వెళ్ళకూడదు అని కండిషన్ పెట్టడం ఏమిటో ,ఏదన్నా విదేశాలు వెళ్ళకూడదు అని చెప్తే ఒక అందం ,ఇదేమి పితలాటకం నటరాజ ,బెయిల్ మీద ఉన్న రాజకీయ నాయకుడు ప్రచారం చేసుకోగూడదా ,జగన్ గారు మళ్ళీ ప్రజా క్షేత్రం లోకి ఎప్పుడు వెళ్తారు ,ఎపుడు ప్రజలని కలుస్తారు ,ఈ విషయాన్ని పై కోర్ట్ లో సవాల్ చెయ్యలేమా ? తొందరగా జిల్లా పర్యటనలు మొదలు పెట్టాలి ,ప్రజా ప్రభంజనాన్ని సృష్టించాలి ,ప్రజా మద్దతుతో అత్యధిక సీట్లు గెలిచి ముఖ్య మంత్రి కావాలి ,ఎన్నాళ్ళు ఆఫీస్ లో రాజకీయం .
Posted on: Mon, 30 Sep 2013 06:37:56 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015