దేవుడే ఇచ్చాడు వీధి - TopicsExpress



          

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి.. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి ఇక ఊరేల సొంత ఇల్లేల ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెలా ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం నన్నడిగి తలిదండ్రి కన్నారా.. నన్నడిగి తలిదండ్రి కన్నారా నా పిల్లలే నన్నడిగి పుట్టారా పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా ఏది నీది ఏది నాది ఈ వేదాలు ఉత్త వాదాలే ఓ చెల్లెలా ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి శిలలేని గుడికేల నైవేద్యం ఈ కలలోని సిరికేల నీ సంబరం ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచే ఎందుకు పిచ్చమ్మా కళ్ళులేని కభోధి చేతి దీపం నీవమ్మా తొలుత ఇల్లు తుదకు మన్ను ఈ బ్రతుకెంత దాని విలువెంత ఓ చెల్లెలా ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం అది తెలియకపోతేనే వేదాంతం మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రెమ్మా నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా ఏది సత్యం ఏది నిత్యం ఈ మమకారం ఒట్టి అహంకారం ఓ చెల్లెలా ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి youtu.be/RllsvcZxqzo
Posted on: Wed, 26 Nov 2014 10:19:17 +0000

Trending Topics



nake, just kill it—dont appoint a committee on
The action in Suffolk Superior Court comes as state public health
Hofi Géza (eredeti nevén Hoffmann Géza) (Budapest, 1936.
Its been a rough week. A very rough week. So rough that at the
New Brunswick ** Frost Advisories in effect ** There is some
We are down to the final countdown - only 23 1/2 hours to go! Get
These are some of the real issues White Hats should be discussing
the new album Perception should be dropping in August... pre
Chuvas: Chuva intensa em partes do Nordeste - Estado de

Recently Viewed Topics




© 2015