నాయకులమని తెగ ఫీల్ అయి - TopicsExpress



          

నాయకులమని తెగ ఫీల్ అయి పోయే అన్యాకులారా తీవ్రమైన ప్రజా ఆందోళనను గమనించి వెంటనే స్పందిచి చక్కటి పరిష్కారము వైపుగా త్వరిత గతిన సంప్రదింపులు పూర్తి చేసి షుమారు పది కోట్ల జనాభాతో కూడిన మన రాష్ట్ర సమస్యకు ప్రజా రంజకమైన సున్నితమైన పరిష్కారాన్ని కనుగొని ముగింపు చెపుతారని ఆశిస్తున్నాను. ఇది ఇలాగే కొనసాగితే జరిగే నష్టము ఇప్పట్లో పూడ్చుకోవడము చాలా కష్టము. అది మరలా ప్రజలకే భారము అవుతుంది. Join & share my group to your friends & other social groups through all social net work sites and post innovative ideas towards sustainable development of our state. Face Book Group Link: https://facebook/groups/MANAKEMKAVALI? (Development Agenda for Andhra Pradesh)
Posted on: Tue, 03 Sep 2013 13:19:55 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015