ప్రతి సంవత్సరమూ - TopicsExpress



          

ప్రతి సంవత్సరమూ జరుపుకునే శ్రీ వరసిద్ధి వినాయక వ్రత విధానమును ఆ వ్రతకథయైన శ్యమంతకోపాఖ్యానమునూ విపులంగా, ప్రతి ఒక్కరూ చదువుకొని ఆ వ్రతాన్ని కల్పంలో చెపిన విధంగా ఆచరించుకోవడానికి వీలుఉండేలా ఒక పుస్తకాన్ని వ్రాసి ఇమ్మని పూజ్య గురువులను (శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారిని) అభ్యర్తించి, భక్త జనులందరి ప్రయోజనము కొరకు ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది. ( "శ్రీ గురువాణి" వారి సౌజన్యంతో) ప్రతి ఒక్కరూ సులభ శైలిలో ఉన్న ఈ పుస్తక ప్రతిని చూసి వ్రతమాచరింపగలరు, ఆ పుస్తక ప్రతి మీ అందరి కోసం దీనితో జతచేయబడింది గమనించగలరు. vratam pustakam : https://docs.google/file/d/0B_vHrVh85Ri2TXpIV2VkTUIxeEk/edit?usp=sharing audio pravachanam : ganesha vaibhavam 2012: 1. telugu.srichaganti.net/SriGaneshaVaibhavamuKKD2012.aspx 2. saamavedam.org/index.php?option=com_music&view=album&album_id=31+&Itemid=55 video: https://youtube/watch?v=xGSBCWqQ6Sw&list=PLbF37nPx_llgIkiejFEPviYy2DhjGfNY9 (not same as d audio )
Posted on: Wed, 04 Sep 2013 04:27:04 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015