మహారాష్ట్రలో 11 సార్లు - TopicsExpress



          

మహారాష్ట్రలో 11 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించిన The Peasants and Workers Party (PWP) ఎమ్మెల్యే గణపతిరావ్‌ దేశ్‌ముఖ్‌(88). @ సంగోలా నియోజకవర్గం నుంచి అసెంబ్లీలొ 53 ఏళ్ళు పూర్తి చేసారు , రాబొయే అయిదేళ్ళు కలిపితే మొత్తం 58 ఏళ్ళు అసెంబ్లీకి ప్రతినిధ్యం వహించినట్లౌతుంది. @ తాజా విజయంతో పది సార్లు ఎమ్మెల్యేగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పేరిట & తన పేరు మీద ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టారు.
Posted on: Mon, 20 Oct 2014 12:48:50 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015