మేదరి (మహేంద్ర ) - TopicsExpress



          

మేదరి (మహేంద్ర ) బందువులందరికి ... 6/10/2013 నాడు ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా మేదరి విద్యార్థులు సంఘన్ని స్తాపించటం కోసం సమావేశం నిర్వహించటం జరిగింది .... 150 సం|| చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం లో కొద్ది రోజులలోనే మన విద్యార్ధి సంఘము కూడా పురుడుపోసుకోబోతుంది మిగతా విషయాలు అన్ని ఒక వేదిక ద్వారా మన మహేంద్ర బందువులందరికి తెలియజేయటం జరుగుతుంది ..... ఇక్కడ సమావేశం లో చర్చించిన కొన్ని ముక్యమైన అంశాలను తెలియజేస్తున్నాము ... మేదరి విద్యార్థులు సమస్యలపై ,సామజిక అంశాలలో మన విద్యార్థులు పాత్ర పైన ,ST ఉద్యమం మరియు మన అబివృద్ది కోసం వివిధ కార్యక్రమాల మీద చర్చించడం జరిగింది ఇందుకోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా మేదరి విద్యార్ధి సంఘన్ని స్థాపించుటకు స్తూలంగా ఒక నిర్ణయానికి రావటం జరిగింది దాని విశేషాలు త్వరలోనే అందరికి తెలియజేస్తాము .. మా ఈ పోరాటానికి మేదరులందరి సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తారని మనస్పూర్తిగా ఆశిస్తున్నాము .....
Posted on: Tue, 08 Oct 2013 19:36:45 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015