రాష్ట్రంలో ఇంతలా - TopicsExpress



          

రాష్ట్రంలో ఇంతలా అభివృద్ధి నత్తనడక నడుస్తున్నా ఒక విషయంలో మాత్రం చాలా రాష్ట్రాల కంటే ముందంజలో వుండి మిగిలిన రాష్ట్రాలకూ ఆదర్శ ప్రాయమౌతుంది. అదేంటో క్రింద చదువుకోండి కానీ, ఇంతకీ తెలంగాణా వాళ్ళు మా సీమ/కోస్తా వాళ్ళకు పిల్లనిస్తా రంటారా ;-) Excerpt from Time of India : Steady rise in inter-caste marriages " While the national statistics are on the up, Maharashtra, Andhra Pradesh and Kerala appear to be the top examples in the phenomenon long suggested by social reformers as the best tool to weaken the barriers of caste segregation." ఈ ఆర్టికల్ అంతా బాగుంది కానీ మళ్ళీ ఇక్కడ దళితులు అని నొక్కి చెప్పడమెందుకో!!!! timesofindia.indiatimes/india/Steady-rise-in-inter-caste-marriages-involving-dalits/articleshow/22728944.cms
Posted on: Thu, 19 Sep 2013 02:28:24 +0000

Trending Topics



ight:30px;">
NOVEMBRO NEGRO: VAMOS AO DEBATE E POLEMIZAR! AS CONDIÇÕES
Its Friday! Here was your 7at7 that played this morning on SLCR.

Recently Viewed Topics




© 2015